IPL 2020: AB de Villiers’ Six Hits Moving Car Outside Stadium, VIDEO Viral|RCB vs KKR

2020-10-13 1

ds: Watch Video At https://twitter.com/i/status/1315692443761664000
AB de Villiers six that flew out of the stadium and hit a moving car on a road.

#IPL2020
#ABdeVilliersSixHitsMovingCar
#ABDMR360
#ABdeVilliersMr360
#RCBvsKKR
#ABdeVilliers
#ViratKohli
#ABdeVilliersSixOutsideStadium
#RoyalChallengersBangalore
#EionMorgan
#KolkataKnightRiders
#ABdeVilliers360°show
#NavdeepSaini
#SunilNarine
#WashingtonSundar
#ShubhmanGill
#RCBclimb3rdSpotpointstable

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్‌ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో మిస్టర్ 360 ఏబీ డివీలియర్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లో ఆఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. డివీలియర్స్‌ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు. ఆరు సిక్సులలో ఓ రెండు ఏకంగా స్టేడియం బయటకు వెళ్లాయి. 16వ ఓవర్‌లో కేకేఆర్‌ పేసర్ కమలేష్ నాగర్‌కోటి వేసిన నాలుగో బంతికి డివీలియర్స్‌ భారీ షాట్‌ ఆడగా.. బంతి స్టేడియం బయటకు వెళ్లింది. ఎంతో ఎత్తులో వెళ్లిన బంతి బయట పడింది.